కనిగిరి: శిశు మరణాల నివారణకు వైద్య సిబ్బంది కృషి చేయాలి

50చూసినవారు
శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్ తెలిపారు. కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం శిశు మరణాల నివారణపై వైద్య సిబ్బందికి, బాలింతలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్న పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, రక్తహీనత, బరువు తక్కువగా పుట్టడం వంటి కారణాలతో చనిపోతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్