టంగుటూరులో 20. 4 మి. మీ వర్షపాతం

62చూసినవారు
టంగుటూరులో 20. 4 మి. మీ వర్షపాతం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో టంగుటూరు మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రోడ్లపై వర్షం నీరు ప్రవహించింది. రైతులు పచ్చి రొట్ట పంటలైన జనుము, జీలుగు, మినుము, పెసర సాగు చేసి భూములను సారవంతం చేసు కోవాలని వ్యవసాయాధికారి స్వర్ణలత సూచించారు. మండలంలో ఆదివారం 20. 4 మి. మీ వర్షపాతం వర్షపాతం నమోదైందని స్ధానిక అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్