నేడు మండల సర్వసభ్య సమావేశం

61చూసినవారు
నేడు మండల సర్వసభ్య సమావేశం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కట్టా శోభారాణి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు స్ధానిక ఎంపీడీఓ నాగేష్ కుమారి తెలిపారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు విధిగా హాజరుకావాలని సూచించారు. అలాగే మండల, గ్రామస్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్