మార్కాపురం ప్రజలకు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి

81చూసినవారు
మార్కాపురం ప్రజలకు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి
మార్కాపురం పట్టణంలోని ప్రధాన రోడ్డులలో యదేచ్చగా తిరుగుతున్న గోవులను, గోవుల యజమానులు రెండు, మూడు రోజులలో ఇంటికి తోలుకెళ్లాలని అలా కాకుండా రోడ్లలో వదిలేస్తే వాటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవులను గో సంరక్షణ, గోశాలలకు తరలిస్తామని పట్టణ ఎస్సై సైదు బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గోవుల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగడమే కాకుండా వాహనదారులను గోవులు గాయ పరుస్తున్నాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్