నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

63చూసినవారు
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కందుల నారాయణరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్