చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి: కలెక్టర్

73చూసినవారు
ఒంగోలు మండలం ఎరజెర్ల గ్రామపంచాయతీలోని చెత్త సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అన్సారియా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్మికంపోస్ట్ తయారీ కోసం చెత్త సేకరణ తయారీ విధానం, అధికారులు సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట పంచాయతీ శాఖ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్