కలెక్టర్ తో భేటి అయిన ఎస్పీ

50చూసినవారు
కలెక్టర్ తో భేటి అయిన ఎస్పీ
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సాలియాను జిల్లా ఎస్పీ దామోదర్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా కలెక్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పలు సమస్యల గురించి కలెక్టర్ తో చర్చించారు. జిల్లాలో ఎక్కడ శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్