ఒంగోలు: ఆట స్థలాలు ఏర్పాటుకు వెసులు బాటు ఇవ్వాలి

76చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా స్థలాలు ఏర్పాటు చేసుకోనుటకు వెసులు బాటు ఇవ్వాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఒంగోలులోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలన్నారు. రైతులు చెరువు నుండి మట్టి తోలుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :