బిజెపి నాయకులు సంబరాలు

81చూసినవారు
బిజెపి నాయకులు సంబరాలు
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా భాజపా నాయకుల విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం తదితర మండల కేంద్రాలలో బిజెపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మోదీ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్