ఇతర ప్రాంత ఎమ్మెల్యే ఇక్కడికి రావడం ఏమిటి!

1564చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం పోలింగ్ కేంద్రానికి సోమవారం సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంత ఎమ్మెల్యే ఇక్కడికి రావడం ఏమిటని ఓటర్లు ప్రశ్నించారు. దీనితో అక్కడ కొద్దీ పాటి ఉద్రిక్తత నెలకొంది. ఇతర ప్రాంతానికి చెందిన వారిని పోలింగ్ కేంద్రాలకు ఎలా రాణిస్తారని ఏరీక్షన్ బాబు ప్రశ్నించారు. అధికారులు సర్ది చెప్పడంతో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్