స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

74చూసినవారు
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు జరిపారు. రవికుమార్ దంపతులు స్వామి వారికి పూజలు జరిపి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వేద పండితులు వారిని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్