దుబాయ్‌లో ప్రమాదకరంగా ఉష్ణోగ్రతలు.. సైంటిస్టుల ఆందోళన

85చూసినవారు
దుబాయ్‌లో ప్రమాదకరంగా ఉష్ణోగ్రతలు.. సైంటిస్టుల ఆందోళన
దుబాయ్‌ని అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. జూలై 17న ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. ఇవాళ ఉష్ణోగ్రతలు ఏకంగా 62 డిగ్రీ సెలియస్‌కు చేరాయి. ఇది అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి చేరుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్