సీతారాముల స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం

52చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని పడమటిపాలెం కాలనీ నందు కొలువు దీరిన శ్రీ చిన్నసీతారాములవారి దేవాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు సీతారాముల స్వామి వారి కళ్యాణం వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులుబుధవారంతెలియజేశారు.ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు కావలసిందిగా కమిటీ సభ్యులు విద్యాసాగర్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్