పవన్ కళ్యాణ్ అప్పుల లిస్ట్ ఇదే

33422చూసినవారు
పవన్ కళ్యాణ్ అప్పుల లిస్ట్ ఇదే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రూ.114 కోట్ల ఆదాయం ఉంది. ఇక అప్పుల విషయానికి వస్తే.. ఆయన తీసుకున్న లోన్లతో సహా రూ.64 కోట్లకు పైగా అప్పు ఉంది. మెగాస్టార్ భార్య కొణిదెల సురేఖ నుంచి రూ.2 కోట్లు, నిర్మాత నవీన్ యర్నేని, మైత్రి మూవీ మేకర్స్ నుంచి రూ.8 కోట్లు, హారిక అండ్ హాసిని సంస్థ నుంచి రూ.6 కోట్లు, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రూ.10 లక్షలు, కొందరు వ్యక్తుల నుంచి రూ.47 కోట్లు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పొందుపర్చారు.

సంబంధిత పోస్ట్