VIDEO: మళ్ళీ తెలంగాణకు సీఎం అవుతానన్న కేసీఆర్

571చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌దే విజయమని కేసీఆర్ పేర్కొన్నారు. మళ్ళీ సీఎం అయ్యేది నేనే అని కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి చాలామంది అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడినట్లు ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్ అనేది స్ట్రాంగ్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్