టిడిపిలో మాకు తగిన గుర్తింపు లేదు

3005చూసినవారు
అద్దంకి టిడిపిలో తమకు తగిన సముచిత స్థానం ఇవ్వటం లేదని అద్దంకి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాదు వెంకటేష్ ఆదివారం మీడియా సమావేశం ద్వారా వాపోయారు. కూటమి ప్రకారం తాము ఎమ్మెల్యే రవికుమార్ ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కానీ వారు తమను గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెంకటేష్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్