రెండో పెళ్లి కావాలంటే ఇప్పుడే చేసుకో: అసోం సీఎం

72చూసినవారు
రెండో పెళ్లి కావాలంటే ఇప్పుడే చేసుకో: అసోం సీఎం
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌పై అసోం సీఎం హిమంత బిస్వాశర్మ మండిపడ్డారు. ‘అజ్మల్ మరో పెల్లి చేసుకోవాలంటే.. ఎన్నికలకు ముందే చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ అనంతరం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలులోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం మరో పెళ్లి చేసుకుంటే నేరం అవుతుంది. ఎన్నికలయ్యాక రెండోపెళ్లి చేసుకుంటే జైలుకు పంపిస్తాం’ అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్