Apr 02, 2025, 04:04 IST/
ముగ్గురు పిల్లలను చంపిన తల్లి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Apr 02, 2025, 04:04 IST
TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తల్లీ, పిల్లలకు విషం ఇచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తోన్న చెన్నయ్య అక్రమ సంబంధం పెటుకున్నాడన్న అనుమానంతో రజిత పెరుగులో విషం కలిపింది. చెన్నయ్య పెరుగు తినకుండా పప్పు ఒకటే తినేసి డ్యూటీకి వెళ్లిపోయాడని, అప్పటికే పెరుగుతో తాను, ముగ్గురు పిల్లలు భోజనం చేసినట్లు రజిత తాజాగా వెల్లడించింది.