బర్డ్ ఫ్లూ అలర్ట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

64చూసినవారు
బర్డ్ ఫ్లూ అలర్ట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
AP: నరసరావుపేటలో ఓ చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పచ్చి మాంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి.
- జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
- జ్వరంతో పాటు జలుబు, దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.
- బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి పిల్లలు, వృద్ధులను దూరంగా ఉంచాలి.

సంబంధిత పోస్ట్