Mar 27, 2025, 02:03 IST/చెన్నూర్
చెన్నూర్
మందమర్రి: లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన మరో లారీ
Mar 27, 2025, 02:03 IST
మందమర్రి జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామున లారీ వెనక నుంచి మరో లారీని ఢీ కొట్టడంతో వెనుక వైపు ఉన్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుక్కుపోయిన ఆ వ్యక్తిని తీయడానికి స్థానికులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. 108 సిబ్బంది విషయం తెలుసుకొని వచ్చి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. క్రేన్ సాయంతో లారీని విడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.