ఆగని మంటలు.. 24కు చేరిన మృతుల సంఖ్య (వీడియో)

71చూసినవారు
దక్షిణ కొరియాలో మంటలు ఆగడం లేదు. కార్చిచ్చుతో మంటలు చెలరేగి సమీప అడవికి వ్యాపించడంతో వందల ఎకరాల్లో చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. మరో వైపు ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 24కు చేరుకుంది. మంటల ధాటికి 1300 ఏళ్ల నాటి బౌద్ధ విహారంతో పాటు అనేక భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు మంటలను ఆర్పేందుకు 130 హెలికాప్టర్లు, 4650 మంది సైనికులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్