Mar 14, 2025, 13:03 IST/సిర్పూర్
సిర్పూర్
బెజ్జూరు: అగ్ని ప్రమాదం
Mar 14, 2025, 13:03 IST
బెజ్జూరు మండలంలోని నాగులవాయి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన వశాఖ విజయ్ పశువుల కోసం ఉంచిన వరిగడ్డికి శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. మంటలు చెలరేగడంతో.. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.