నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేశాను: సురేఖ వాణి కూతురు

74చూసినవారు
బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'నన్ను క్షమించండి, తెలియక బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేశాను' అని క్షమాపణ కోరింది.

సంబంధిత పోస్ట్