VIDEO: బారికేడ్లను, పోలీసులను సైతం నెట్టుకుని వస్తున్న జనసేన కార్యకర్తలు

55చూసినవారు
ఏపీలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోతున్నారు. కార్యకర్తలు బారికేడ్లను, పోలీసులను సైతం తోసుకుని వేదిక వద్దకు వెళ్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు జనసేన శ్రేణులు సంయమనం పాటించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. అలాగే మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్