హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్‌లో కాల్పులు కలకలం రేపాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 12 రౌండ్లు కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.