కొమరోలు: విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

73చూసినవారు
కొమరోలు: విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
కొమరోలు మండలం రాజుపాలెం లోని కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు సకాలంలో సూచి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటు చక్కటి విద్య అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్