ముస్తాబు అయినా ఈద్గాలు

546చూసినవారు
ముస్తాబు అయినా ఈద్గాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భముగా పట్టణంలోని నంద్యాల రోడ్డు వద్ద గల ఈద్గా మరియు కొంగలవీడు రోడ్డులోని ఈద్గా లను రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం ముస్తాబయ్యాయి. ఈ కార్యక్రమమును గిద్దలూరు నగరపంచాయతీ కమీషనర్ వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగర పంచాయతీ శానిటరీ ఇన్ స్పెక్టర్ టపా వలి తన సిబ్బందితో ఈద్గాలను ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్