వీధి కుక్కల దాడుల నివారణ

64చూసినవారు
వీధి కుక్కల దాడుల నివారణ
*వీధి కుక్కలకు వీలైనంత వరకూ దూరంగా ఉండాలి
*దగ్గరకు వచ్చిన కుక్కకు, మనకు మధ్యలో ఎదుర్కొనేందుకు ఏదైనా ఒక వస్తువు ఉండాలి
*వీధి కుక్కల వద్ద బిగ్గరగా శబ్దాలు చేయకూడదు
*పిల్లలతో ఉన్న తల్లి కుక్క దగ్గరకు అసలు వెళ్ళకూడదు
*వీధి కుక్కలను ముట్టుకోకుండా వాటితో ఫ్రెండ్లీగా ఉండాలి
*గుంపుగా ఉన్న వీధి కుక్కలకు వీలైనంత దూరంగా ఉండాలి
*తింటున్న, పడుకున్న వీధి కుక్కలను డిస్టర్బ్ చేయకూడదు

సంబంధిత పోస్ట్