బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతారా?

53చూసినవారు
బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతారా?
కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి నిరుద్యోగుల గురించి ఏమైనా ప్రకటనలు చేస్తారా? అనే ఆసక్తి అందరికీ ఉంది. మోదీ 3.0 ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ జూలై 23న సమీపిస్తున్న వేళ, ఉద్యోగాల కల్పన అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దేశంలో నిరుద్యోగ సమస్యను ఎంతవరకూ పరిష్కారిస్తారో చూడాలి. విద్య విధానాలు, ప్రజలను మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్