Apr 12, 2025, 18:04 IST/
జమ్మూకశ్మీర్ CJగా జస్టిస్ అరుణ్ పల్లి
Apr 12, 2025, 18:04 IST
జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ పల్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆయన పంజాబ్ & హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.