గ్యాస్ సబ్సిడీ ఖాతాల్లో జమ కాలేదా?

69చూసినవారు
గ్యాస్ సబ్సిడీ ఖాతాల్లో జమ కాలేదా?
AP: రాష్ట్రంలో ప్రజలు గ్యాస్ సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో కొందరికి దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ మొత్తం కూడా ఖాతాల్లో జమ కాలేదని సమాచారం. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ దీపం-2 డాష్‌బోర్డ్‌ను సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్