55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం

73చూసినవారు
55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 16 నెలల్లో 58,868 పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. తాజాగా 55,418 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1.14 లక్షలకు చేరుతుందని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం రికార్డు సృష్టించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్