విజయశాంతితో నాన్న లేని లోటు తీరింది: జూ. ఎన్టీఆర్

50చూసినవారు
ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా నిల్చున్న మహిళ విజయశాంతి ఒక్కరేనని జూ. ఎన్టీఆర్ అన్నారు. ఈ ఘనత దేశంలో మరే హీరోయిన్ సాధించలేదని చెప్పారు. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. 'ఆమె చేసిన పాత్రలు మరెవరూ చేయలేదు. ఈ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతుంటే నాన్న లేని లోటు లేనట్లు అనిపిస్తోంది' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్