ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త

52చూసినవారు
రూడ్ సెట్ సంస్థలో అక్టోబర్ 4 నుండి 30 రోజులపాటు మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లుగా సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని, 18 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు 9492583484 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్