కనిగిరి: మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా దీపం పథకం

59చూసినవారు
మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా దీపం-2 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లుగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరిలోని 1వ సచివాలయంలో దీపం పథకాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేశారు. సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్