మార్కాపురం: ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

56చూసినవారు
మార్కాపురం: ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
మార్కాపురం పట్టణంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. బెల్లంకొండ నగర్ లో కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు రోహిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మార్కాపురం నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతుందని రోహిత్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్