నూతన కలెక్టర్ తో ఎస్పీ భేటీ

84చూసినవారు
ఒంగోలులోని కలెక్టరేట్ లో నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారియా తో జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ గురువారం భేటి అయ్యారు. కలెక్టర్ కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని శాంతిభద్రతల గురించి కలెక్టర్ చర్చించారు.

సంబంధిత పోస్ట్