యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం విఫలమైంది

70చూసినవారు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందన్నారు. ప్రతిపక్షం ఎక్కడ ప్రశ్నిస్తుందో అని భయంతోనే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదని చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలానే వేధింపులకు పాల్పడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్