ఖరీఫ్ కోసం కొత్త వరి వంగడాలు సిద్ధం

57చూసినవారు
ఖరీఫ్ కోసం కొత్త వరి వంగడాలు సిద్ధం
తెగుళ్లు, వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలిచి అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎంటీయూ-1271, బీపీటీ-2846, బీపీటీ-2841, ఎన్‌ఎల్‌ఆర్‌-3238 వంటి ఆధునిక వంగ‌డాల ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఎంటీయూ రకాల కోసం 9440441922, బీపీటీ రకాల కోసం 9441721120, ఎన్‌ఎల్‌ఆర్‌ రకాలకు 9885527227, సందేహాల నివృత్తికి 9396848380 నంబ‌ర్ల‌ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్