రవిచంద్రన్ అశ్విన్‌ స్థానంలో కోటియన్‌

52చూసినవారు
రవిచంద్రన్ అశ్విన్‌ స్థానంలో కోటియన్‌
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశ్విన్ స్థానంలో సెలెక్టర్లు ముంబయి ఆఫ్‌స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌‌ను ఎంపిక చేశారు. 26 నుంచి భారత్-ఆసీస్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుండడంతో మంగళవారం మెల్‌బోర్న్ బయల్దేరనున్నాడు. కోటియన్‌ ఇప్పటిదాకా 33 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్