కొల్లగొట్టిన పైసలతో క్రిప్టో కరెన్సీ కొనుగోలు.. చివరికి

66చూసినవారు
కొల్లగొట్టిన పైసలతో క్రిప్టో కరెన్సీ కొనుగోలు.. చివరికి
కొల్లగొట్టిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌‌కి తరలిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 21 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడి డబ్బును దోచేకునేవారు. ఈ డబ్బును వేరు వేరు సేవింగ్ ఖాతాలలో జమ చేసి తర్వాత చెక్కుల రూపంలో తీసి క్రిప్టో కరెన్సీగా మార్చి ఏజెంట్ల ద్వారా దుబాయ్ తరలించేవారు. అయితే చివరికి బండారం బయటపడడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్