వైసీపీలో జాయినింగ్ మీద తేల్చేసిన శైలజానాథ్!

51చూసినవారు
వైసీపీలో జాయినింగ్ మీద తేల్చేసిన శైలజానాథ్!
AP: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరుతారనే ప్రచారంపై స్పందించారు. వైసీపీలో తాను చేరేది అన్నది ఈ రోజుకు లేదని.. రేపు ఏమవుతుందో తెలియదు అన్నట్లుగా ఓ య్యూటూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అంతే కాదు జగన్ పట్ల ఆ ఇంటర్వ్యూలో సాఫ్ట్ కార్నర్‌తో మాట్లాడారు. జగన్ లీడ చేస్తున్న వైసీపీలో ఉన్నవారు అంతా కాంగ్రెస్ వారే అని అన్నారు. వైసీపీలోనూ కాంగ్రెస్ ఉందని ఆయన అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్