టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం (వీడియో)

52చూసినవారు
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లను ఆయన వెనక్కి పంపించేశారు. సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్‌మెన్‌లను కేటాయించడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యకర్తకు గన్‌మెన్లకు కేటాయించిన కారణంగానే.. తన గన్‌మెన్లను ఎమ్మెల్యే వెనక్కి పంపారని సమాచారం.

సంబంధిత పోస్ట్