షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్: మంత్రి రోజా

614633చూసినవారు
షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్: మంత్రి రోజా
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న నగరిలో షర్మిల మాట్లాడుతూ.. రోజా ఐరన్ లెగ్ అని, వైఎస్ కూతురైన తనను విమర్శించే హక్కు రోజాకు లేదని షర్మిల ఫైర్ అయ్యారు. దీనిపై మంత్రి రోజా తాజాగా స్పందించారు. షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అని తెలిపారు. షర్మిల వైఎస్ కూతురనే అర్హత తప్పా.. మరే అర్హత లేదన్నారు. టైంపాస్ కోసమే షర్మిల రాజకీయాల్లోకి వచ్చిందని ఆమె విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్