యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు.. (Video)

50చూసినవారు
కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కోతి విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కేసింది. చివరకు ఆమె చేతిపైకి ఎక్కి, జ్యూస్ బాటిల్‌కు ఉన్న స్ట్రా నోట్లో పెట్టుకుని తాగేస్తుంది. మొదట షాకైన ఆమె.. ఆ తర్వాత కోతి చేష్టలకు మురిసిపోయి.. అలాగే నవ్వుతూ చూస్తుండిపోతుంది. పనిలో పనిలా కోతితో సెల్ఫీలు కూడా దిగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్