ఆనం సమక్షంలో టిడిపిలోకి చేరిన వైసీపీ కీలక నేత

71చూసినవారు
ఆనం సమక్షంలో టిడిపిలోకి చేరిన వైసీపీ కీలక నేత
అనంతసాగరం మండలం సోమశిల కు చెందిన శ్రీను అనే వ్యక్తి ఆత్మకూరు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో బుధవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. శ్రీను 2019 ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన కృషి చేశారు. కొన్ని రోజులుగా శ్రీను వైసిపి పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాగా శ్రీను సీఎం జగన్ కు వీర అభిమాని కావడం కోసమెరుపు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్