ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ

85చూసినవారు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు మలుపు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు సహాయంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్