గాయత్రి నగర్ లో బిజెపి సభ్యత్వ డ్రైవ్

82చూసినవారు
గాయత్రి నగర్ లో బిజెపి సభ్యత్వ డ్రైవ్
కావలి మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రీ నగర్ లో భారతీయ జనతా పార్టీ సభ్యత డ్రైవ్ కార్యక్రమంను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ పాల్గొన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కావలి పట్టణంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్