కావలి నియోజకవర్గం అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తాను: ఎమ్మెల్యే

66చూసినవారు
కలుగోలమ్మ ఉత్సవాలలో భాగంగా కావలి పట్టణంలోని లత థియేటర్ ఎదురుగా ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్టిస్టులను అభినందించారు. అలాగే ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే రాకతో భారీగా నాయకులు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్