కావలి: ముసునూరు లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

61చూసినవారు
కావలి లోని ముసునూరు గురురాఘవేంద్ర కాలనీలో శరవేగంగా జరుగుతున్న రైల్వే అండర్ పాస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్డు విస్తరణ పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇందిరమ్మ కాలనీ, బాలకృష్ణారెడ్డి నగర్, వెంగళరావు నగర్, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే బృహత్తర కార్యం రైల్వే అండర్ పాస్ అని ఎమ్మెల్యే అన్నారు. మర్రి చెట్టు గిరిజన కాలనీవాసుల వరద నీటి కష్టాలు ఉండవన్నారు.

ట్యాగ్స్ :